మరిపెడ 9వ వార్డులో డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి.
డోర్నకల్/మరిపెడ, ఆగస్టు 30(నమస్తే న్యూస్). మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో అభివృద్ధి పనులకు మున్సిపాలిటీ వేగం పెంచింది.పట్టణంలోని 9వ వార్డు పరిధిలో ఎంతో...
