రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 30 నమస్తే న్యూస్
ఖమ్మం జిల్లా తిరుమల పాలెం మండలం బీరోలు గ్రామంలో ఘనంగా ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని కమటం వీరస్వామి గుమ్మడి మధు దామల్ల భాస్కర్ అలాగే గ్రామ యువతీ యువకులు పెద్దలు పిల్లలు వివిధ రాజకీయ నాయకులు కుల సంఘాల పెద్దలు ప్రైవేటు టీచర్ దామల్ల వినోద గుమ్మడి ఉమారాణి దామల్ల మంజుల దామల్ల సావిత్ర దామల్ల ఉపేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

