తెలంగాణ భాషకు, సంస్కృతికి కాళోజీ చేసిన సేవలు ఎనలేనివని, ఆయన ఆశయ సాధనకు, ప్రతిఒక్కరు కృషిచేయాలని ,మున్సిపల్ చైర్మన్ ,పాల్వాయి రాంమోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శనివారం, ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా ,మహబూబాబాద్ పట్టణంలోని ,ఎన్టీఆర్ స్టేడియంలో కాళోజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, నిర్వహించిన, వేడుకల్లో,మున్సిపల్ చైర్మన్ పాల్గొని, ఆయన విగ్రహానికి పూలమాలు వేసి, నివాళులర్పించారు.
అనంతరం, వ్యాసరచన పోటీల్లో, విజేతలకు, బహుమతులు అందజేశారు.
అనంతరం, వ్యాసరచన పోటీల్లో, విజేతలకు, బహుమతులు అందజేశారు.
