నర్సింహులపేట మండలంలోని కౌసల్యదేవిపల్లి గ్రామ శివారు ఆకేరు వాగు నుంచి తెల్లవారుజామున అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లని పట్టుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసి ట్రాక్టర్లు జప్తు చేయడమైనదని, అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు
