Type Here to Get Search Results !

మద్యం షాపుల డ్రాకు సర్వం సిద్ధం

  • నేడు మద్యం దుకాణాలకు లక్కీ డ్రా.


(నమస్తే న్యూస్, మహబూబాబాద్, అక్టోబర్ 26)

మహబూబాబాద్ జిల్లాలోని 61 మద్యం దుకాణాలకు లక్కీ డ్రా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి తెలిపారు.

ఈ రోజు ఉదయం 11 గంటలకు మహబూబాబాద్ లోని AB ఫంక్షన్ హల్లో 2025-27 సంవత్సరానికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ డ్రా ప్రక్రియ జరగనుంది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా హాజరు కావాలని, రసీదు, ఎంట్రీ పాస్ తప్పనిసరిగా ఉండాలని, మొబైల్ ఫోన్‌లను హాల్‌లోకి అనుమతించబోమని ఆయన పేర్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.