మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల పరిధిలోని బాలాజీ పేట గ్రామంలో నిన్న రాత్రి గ్రామ పెద్దలు వనవాసం సత్తి రెడ్డి అనారోగ్యంతో చనిపోవడంతో వారి ఇంటికి వెళ్ళి కీర్తి శేషులు శ్రీ వనవాసం సత్తి రెడ్డి పార్థివ దేహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అంగోత్ బిందు, గౌరవ చైర్ పర్సన్ జిల్లా ప్రజా పరిషత్ మహబూబాబాద్ ,మూల మధుకర్ రెడ్డి, చైర్మన్ PACS, బయ్యారం గ్రామంలో ఇటీవల చనిపోయిన చిర్రం నరేష్ ఇంటికి వెళ్లి కీర్తి శేషులు శ్రచిర్రం నరేష్ చిత్ర పటానికి పూలు చల్లి ఘనంగా నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఒదార్చారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు శ్రీకాంత్ నాయక్ , బి ఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీ బత్తిని రాంమూర్తి గౌడ్, సొసైటీ డైరెక్టర్ వేల్పుల శ్రీనివాస్, ఉప సర్పంచ్ తంగెళ్ళ పల్లి వీరభద్రం,బి ఆర్ ఎస్ నాయకులు గుండగాని రామనాథం, దబ్బా రంగయ్య తదితరులు పాల్గొన్నారు...
October 17, 2023
0
Tags
