మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తపేట గ్రామపంచాయతీలో తెలంగాణ రాష్ట్రం ఉత్తర విద్యుత్ పంపిణీ ఆపరేషన్ సర్కిల్ మహబూబాద్ విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమనగా మీ యొక్క మొబైల్ ఫోన్ లోని గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, నుండి మీయొక్క ప్రతినెల కరెంటు బిల్లును ఆన్లైన్ ద్వారా ఇంటి నుండే కరెంట్ బిల్లు సకాలంలో చెల్లించవచ్చును ప్రతి ఒక్కరు వినియోగించుకోగలరని కొత్తపేట ae మరియు సబ్ ఇంజనీర్ , కొత్తపేట గ్రామపంచాయతీ పరిధిలో వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్న కరెంటు సిబ్బంది.
October 17, 2023
0
Tags
