మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కాచన పల్లి గ్రామపంచాయతీ లో బోటిగుంపు లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ ఇల్లందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య గెలుపుకు బో టి గుంపులో 200 మందితో గెలిపించాలని నిర్ణయించుకోవడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ పెద్దలు ముఖ్య నాయకులు రావడం జరిగినది...
October 16, 2023
0
Tags
