తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ చేతుల మీదుగా బీ ఫారం తీసుకున్న ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఇల్లందు శాసన సభ్యురాలు భానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ , సందర్భంగా ..బయ్యారం మండల బీఆర్ఎస్ పార్టీ కొత్తపేట పల్లి గ్రామ సర్పంచ్ మమత ,అధ్యక్షులు & వైస్ ఎంపీపీ తాతా గణేష్ ఆధ్వర్యంలో: బయ్యారం మండల కేంద్రంలో గంధంపల్లి-కొత్తపేట జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు హరిప్రియమ్మ కు శుభాకాంక్షలు తెలియజేసి బాణాసంచారాలు కాల్చి మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరుపుకోవడం జరిగింది. జై కేసీఆర్... జై హరిప్రియమ్మ.... నినాదాలతో మారుమోగిన బయ్యారం, గంధంపల్లి-కొత్తపేట సెంటర్లు. ఈ కార్యక్రమంలో కార్యకర్తల అభిమానులు అధికంగా పాల్గొన్నారు...
October 15, 2023
0
Tags
