Type Here to Get Search Results !

మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండల ఆదివాసి హక్కుల పోరాట సమితి కమిటీ ఎన్నిక మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా ఈసం సుధాకర్ రాష్ట్ర అధ్యక్షులు ,ఈసం వెంకటేశ్వర్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు హాజరయ్యారు. ఈ సమావేశం మండల అధ్యక్ష నిర్వహించడం జరిగిందిమండల అధ్యక్షులు కోర్స. నరేష్ ,మండల మహిళా అధ్యక్షురాలు చుంచు. రామాంజలి.ఉపాధ్యక్షులుపొనక. కోటేశ్వరరావు, జారే. సాగర్ ,ప్రధాన కార్యదర్శి ఏల్లబోయిన. జంపయ్య, వట్టంనాగేంద్రబాబుకార్యదర్శి ఆరెం కిసింధర్కోశాధికారి బంగారు. కృష్ణ గౌరవ సలహాదారు:జారే. బాలకృష్ణ, పునేం. మంగయ్య ,సాంస్కృతిక కార్యదర్శి: వర్స. బాబురావు ,ప్రచార కార్యదర్శి, సోషల్ మీడియా ఇర్ప శ్రీనుమండల కమిటీ సభ్యులు:గీతపల్లి సమ్మయ్యపోలేబోయిన. సురేష్ చుంచు. వెంకన్నవుకే. రామ్మూర్తిఇర్ప. నవీన్వర్స. బాబురావుచర్ప. శ్రీను వట్టం. వెంకన్న కోర్స. పాపారావుతాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు..

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.