ఎంపి కవిత అనుచరుడుబిఆర్ ఎస్ జిల్లా నాయకుడు రాజీనామా.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తపేట -గంధంపల్లి పంచాయతికి చెందిన బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకుడు మహబూబాబాద్ ఎంపి కవిత అనుచరుడు భూక్యా ప్రవీణ్ నాయక్ రాజీనామా చేస్తున్నట్లు .ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇల్లందు ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ వంటెద్దు పోకడలతో క్షేత్ర స్తాయి నాయకులను లెక్క చేయకుండా ఉండటంతో మనస్తాపంతో తమ అనుచర 300 కుటుంబాలు రాజీనామా చేశామని తెలిపారు.త్వరలో మా నిర్ణయం తెలియజేస్తామని అన్నారు.
October 15, 2023
0
Tags
