Type Here to Get Search Results !

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.


(నమస్తే మానుకోట-దంతాలపల్లి)

ప్రజాపాలనలో రైతుల సమగ్ర అభివృద్ధి కి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందని పిఎసిఎస్సి  చైర్మన్ సంపెట రాము , ఏఎంసి వైస్ చైర్మన్ , దంతాలపల్లి మండల అధ్యక్షులు గుగులోత్ భట్టు నాయక్ అన్నారు. ఈ సందర్భంగా దంతాలపల్లి మండలంలోని బిరీశెట్టిగూడెం గ్రామంలో నూతన పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించారు.అనంతరం వారిరువురు మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం నిర్ణయించిన మధ్ధతు ధరకు ధాన్యాన్ని విక్రయించాలని,దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ  కార్యక్రమంలో కొమ్ము వాసు.మండల యూత్ అధ్యక్షులు సంపెట సురేష్ గౌడ్ కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు పడిదం లింగామూర్తి, జెట్టి చంద్రశేఖర్ ఆజాద్ డైరెక్టర్ కుంభం సాగర్ రెడ్డి,మండల నాయకులు జానీ పాషా, కొమురయ్య. , రూపి రెడ్డి వెంకట్ రెడ్డి, రూపి రెడ్డి సంజీవరెడ్డి, గండి లక్ష్మి, మిడతపల్లి సురేందర్, డొనికన  రాజేష్.నవీన్, సంపత్. మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.