ఘనంగా బీజేపీ పార్టీ 46 ఆవిర్భవ దినోత్సవాలు
(నమస్తే మానుకోట-నర్సింహులపేట ) భాజపా తోనే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మండల ప్రధాన కార్యదర్శి సురబోయిన సతీష్ అన్నారు.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల్ఆ కేంద్రం లో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాని ఉధేసించి మాట్లాడుతూ దేశమే ముందు, దేహమైన, కుటుంబమైనా ఆ తర్వాతే అనే సిద్ధాంతంతో, అంత్యోదయ లక్ష్యంతో, వికసిత్ భారత్ ధ్యేయంగా, జాతీయ వాద భావనలతో, జాతీయ సమైకృత పట్ల నిబద్ధతతో, ప్రగతిశీల దృక్పథంతో, ప్రజాస్వామ్య పద్ధతులతో లౌకిక వాదాన్ని అలంబనగా చేసుకొని, రాజ్యాంగ స్ఫూర్తిని అండగా మలుచుకుని, విలువలతో కూడిన రాజకీయాలతో సుపరిపాలన అందిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మరియు మండల ప్రజల అందరికీ హార్దిక శుభాకాంక్షలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు మైదం సురేష్ సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి అన్న మండల ప్రధాన కార్యదర్శి మెరుగు యాకయ్య బీజేవైఎం మండల ప్రెసిడెంట్ సూరబోయిన సందీపు బూత్ అధ్యక్షులు అంజి కుమార్ కాలునాయక్ బానోత్ రమేష్ జంపయ్య తదితరులు పాల్గొన్నారు.

.jpeg)