కాంగ్రెస్ తోనే సమగ్రాభివృద్ధి సాధ్యం-ఎ.ఎమ్.సి వైస్ చైర్మన్ బట్టునాయక్.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
కాంగ్రెస్ తోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని ఎ.ఎమ్.సి వైస్ చైర్మన్ బట్టునాయక్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు నేడు జీహోనంబర్ 56 ద్వారా 11 వేల కోట్లు...డోర్నకల్ నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ ప్రజా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని హర్షిస్తూ.దంతాలపల్లి మండల కేంద్రంలో డోర్నకల్ నియోజకవర్గంలోని ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు 200 కోట్ల రూపాయలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు రాంచంద్రు నాయక్ చిత్రపటానికీ కృతజ్ఞతతో.. మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పాలాభిషేకం చేయడం జరుగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న AMC వైస్ చైర్మన్&మండల అధ్యక్షులు భట్టు నాయక్, పిఎసిఎస్ చైర్మన్ సంపెట రాము గౌడ్ డైరెక్ట్ కొమ్ము వాసు జిల్లా నాయకులు. గురుపాల్ రెడ్డి. లింగారెడ్డి. రాంరెడ్డి. కొమ్మినేని సతీష్.కొమ్మినేని రవీందర్. కొత్త కొమురెల్లి. జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఆవుల సురేష్. మండల యూత్ అధ్యక్షులు సంపెట సురేష్ గౌడ్ మండల నాయకులు. మాజీ ఎంపిటిసి నెమ్మది యాకన్న. తండ రాములు. నవీన్ రెడ్డి.మధుకర్ రెడ్డి దుండి వెంకటేశ్వర్లు. వెలిశాల శంకర్. పీసీ మోహన్. వెంకట్ రాములు. వెంకట్ నారాయణ గౌడ్. మహిళా నాయకురాలు గీర్వాణీ గ్రామ పార్టీల అధ్యక్షులు . శ్రీనివాస్ రెడ్డి. గుండాల అయిలయ్య. పరిదాంలింగమూర్తి. మహేందర్ రెడ్డి. గుండగానిసైదులు. కోడి స్వామి. ఎర్రం శేఖర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు.నెల్లూరు రవి. పొన్నాల వెంకన్న.వెంకన్న. నవీన్.సురేందర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

