(నమస్తే మానుకోట-చిన్న గూడూరు)
డోర్నకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి డి. ఎస్ రెడ్యా నాయక్ కు జన్మదిన సందర్భంగా పడమటి గూడెం గ్రామ బిఆర్ఎస్ శ్రేణులు శుభాకాంక్షలు తెలియజేశారు. .ఈ కార్యక్రమంలో పడమటిగూడెం మాజీ ఎంపిటిసి పాతూరి రమేష్ రెడ్డి , మరియు బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రధాన కార్యదర్శి మంచాల శ్రీశైలం, పడమటి గూడెం గ్రామ పార్టీ మాజీ అధ్యక్షుడు దారం వేదయ్య ,మాజీ సర్పంచ్ మేకల వెంకన్న , మాజీ ఎంపీటీసీ భూక్య స్వామి నాయక్ మరియు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భూక్య వీరు నాయక్, కుంబాల లింగయ్య ,పాతూరి వెంకట్ రెడ్డి ,అలవాల యాకాన్న, భూక్య బద్రు నాయక్, భూక్యా లక్ పతి,ఎస్ .కే బాబు, జక్కుల యాకన్న ,గుగులోతు నాగన్న తదితరులు పాల్గొన్నారు.

