నమస్తే మానుకోట న్యూస్ నర్సింహులపేట
నర్సింహులపేట మండలంలోని జయపురం గ్రామ బీసి కాలనీలో
ఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో 5 లక్షల రూపాయల సీసీ రోడ్డు పనులను
డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ ఆదేశాల మేరకు గ్రామ కాంగ్రెస్
పార్టీ అధ్యక్షుడు బాల్లె ఐలయ్య కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు
ఈ కార్యక్రమంలో మండల
కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెలకుర్తి చంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు రాచమల్ల భద్రయ్య, సూర యాకయ్య, నెలకుర్తి వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు


