(నమస్తేమానుకోట-దంతాలపల్లి డిసెంబర్ 3)
దంతాలపల్లి మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ మండల నాయకుడు పొన్నొటి బాలాజీ ఆధ్వర్యంలో భారీ స్క్రీన్ పై అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వీక్షించారు.బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రెడ్యా నాయక్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రామచంద్రనాయక్ 50 వేల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందడంతో కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య నృత్యాలు,కోలాటాలు చేశారు. కార్యక్రమంలో పొన్నోటి బాలాజీ, కసిరెడ్డి నవీన్ రెడ్డి,గురుపాల్ రెడ్డి, సాధు లింగారెడ్డి, మద్దుల రాంరెడ్డి,నెమ్మది యాకయ్య, ధర్మారపు వెంకన్న,మార్త శ్రీనివాస్, దైద వెంకన్న, రాజేష్, వెంకటేశ్వర్లు, వోలాద్రి వెంకట్ రెడ్డి,మండల బిసి సెల్ అధ్యక్షులు తండ రాములు గౌడ్,గ్రామ అధ్యక్షులు ఏరుగొండ యాకయ్య,గౌరవ అధ్యక్షులు వల్లపు రాజు,మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ మురికి అనిల్,బిఎల్ఎలు ఏరుగొండ రమేష్,గ్రామ ప్రధాన కార్యదర్శి కారుపోతుల అనిల్,గ్రామ కమిటీ సభ్యులు కొంపెల్లి యాకయ్య,వర్కింగ్ ప్రెసిడెంట్ గంధసిరి లక్ష్మయ్య,ఉమేష్,బిసి సెల్ అధ్యక్షులు గాదగాని నాగయ్య,కారుపోతుల జంపన్న,కన్న రమేష్,యాకూబ్, పాషా, ఉప్పలయ్య,పుల్లయ్య,మల్లేష్ గౌడ్,వెంకన్న,ముక్కెర ఉమేష్, దైద ఉప్పలయ్య, గుమ్మడవెల్లి ఉప్పలయ్య,ఆవుల సురేష్,బద్రు, పోట్యా,రవీందర్ తదితరులు పాల్గొన్నారు.



