(నమస్తే మానుకోట-కేసముద్రం)
నీటి తొట్టిలో పడే మూడేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా విలేజ్ కేసముద్రంలో చోటుచేసుకుంది.
కేసముద్రం కి చెందిన గుండెబోయిన శారద,అశోక్ ల కుమారుడు గుండబోయిన శివకుమార్(3) ప్రమాదవశాత్తు నీటి తొట్టెలో పడి మృతిచెందాడు. గమనించిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో విలేజ్ కేసముద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
