పెద్ద తండా గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ లావుడ్యా భీఖ్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసుకుని వారి నివాసానికి వెళ్లి డీసీసీ అధ్యక్షులు భరత్ చంద్ రెడ్డి ,మహబూబాబాద్ నియోజకవర్గ నాయకులు డా.మురళి నాయక్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్యపరిస్థితి తెలుసుకొని వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సత్యపాల్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు ప్రకాష్ రెడ్డి,జిల్లా కార్యదర్శి కాసం లక్ష రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు వీరన్న,వార్డ్ మెంబెర్ బాలు,బిక్షం,నరేష్,సుమన్, లావుడియ్య లచ్మ,సామ్య, నరేష్,బిచ్చ,బాలు,కిష్టు,సీతు, సురేష్,రవి,కామినేని సురేష్, చిన్నముప్పారం నాయకులు శివాజీ,పిట్టల,నరేష్, జగన్,
రాజు తదితరులు పాల్గొన్నారు.
