మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి ఇటీవల హార్టి కల్చర్ డిగ్రీ కాళాశాల, ఇంజినీరింగ్ కాలేజ్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన శుభసందర్భంలో మహబూబాబాద్ లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి మహబూబాబాద్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతున్న సందర్భంగా
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ ద్విచక్ర వాహన ర్యాలీ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ చిత్రపటానికి
భారస_జిల్లా_అధ్యక్షురాలు
మహబూబాబాద్_పార్లమెంట్_సభ్యులు
మాలోత్_కవిత ,మంత్రి సత్యవతి రాథోడ్
స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్,జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు,శ్రీరామ్ నాయక్ లు గజమాల వేసి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో వేలాది గా ప్రజాప్రతినిధులు నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
