ఈ సమావేశానికి ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జి బిర్రు మహేందర్ మాదిగ హాజరై మాట్లాడుతూ ఆగస్టు చివరి వారంలో హైదరాబాదులో తలపెట్టిన మాదిగల విశ్వరూపం మహాసభను విజయవంతం చేయడం కోసం గ్రామ గ్రామంలో మాదిగలు కుల పెద్దలు విద్యార్థులు మేధావులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరై ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత సాధన కోసం రేపు జరగబోయే హైదరాబాద్ విశ్వరూప మహాసభకు గ్రామాలలో ఉండబడే మాదిగలు అత్యధికంగా తరలివచ్చి దాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ శాగంటి రమేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు దూరు శ్రీపాలు మాదిగ తదితరులు పాల్గొన్నారు
మాదిగల విశ్వరూపం మహాసభను విజయవంతం చేయండి బిర్రు మహేందర్ మాదిగ
August 18, 2023
0
నర్సింహులపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ముఖ్య నాయకుల సమావేశం దూరు శ్రీపాలు మాదిగ అధ్యక్షతన జరిగింది
Tags
