సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను విజయవంతం చేద్దాం కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు డొనికెని రామన్న
August 17, 2023
0
నర్సింహులపేట మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్లో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతి వేడుకలు రేపు 18- 8 - 2023 ఉదయం 8:30 నిమిషాలకు ఘనంగా నిర్వహిస్తున్నామని నర్సింహులపేట మండలంలోని అన్ని గ్రామాల కల్లుగీత కార్మిక సంఘ అధ్యక్షులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు డొనికెని రామన్న మండల నాయకులు గాడిపెల్లి రవి కోరారు
