స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి గూగులోత్ దస్మి కు ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ దంపతులు నివాళులు అర్పించారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్ద తండాలో గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తల్లి అయిన క్రి,,శే,,లు గూగులోత్ దస్మి సంవత్సరికం కు హాజరై నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో
జిల్లా కలెక్టర్ శశాంక ఎస్పీ శరత్ చంద్ర పవర్ , ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి , ఎమ్మెల్యే హరిప్రియ, జడ్పీ చైర్మన్ కుమారి బిందు , బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శినుకల నరేష్ రెడ్డి , చైర్మన్ డా, రామ్మోహన్ రెడ్డి , యళ్ల మురళీధర్ రెడ్డి గారు, తదితరులు, పాల్గొన్నారు.
