పరిసరాల పరిశుభ్రత తోనే ప్రజల ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వయసు వైస్ ఎం.పి.పి
తాత గణేష్ అన్నారు .ఈ సందర్భంగా శనివారం బయ్యారం మండలం కొత్తపేట గంధం పల్లి గ్రామం లో గణేష్ అన్న యువసేన ఆధ్వర్యం లో స్వచ్చా కొత్తపేట కార్యక్రమంలో భాగంగా శ్రమధానం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి వైస్ ఎంపీపీ తాత గణేష్ తో పాటుగా సర్పంచ్ మమత రాజేష్ ,గణేష్ అన్న యువసేన సభ్యులు పాల్గొన్నారు.