
తిరుమలాయపాలెం,జూలై16(నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం మండలం లోని జుపేడ గ్రామం లో ఎన్ ర్ ఈ జి స్ పనులలో భాగంగా గురువారం గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణ పనులను సర్పంచ్ వనవాసం నరేందరరెడ్డి లంచానంగా ప్రారంభించారు.స్థానిక మంత్రిపొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ది లోభాగంగా వచ్చిన ఎన్ ర్ ఈ జి ఎస్ నిదులనుండి వచ్చిన పనుల గ్రామ అభివృద్ది కి ఉపయోగించడం మాకు చాలా సంతోష దయాకం వుంది అనిగ్రామ సర్పంచ్ నరేందరరెడ్డి తెలిపినారు కార్యక్రమంలో జూపెడ సర్పంచ్ వనవాసం నరేందర్ రెడ్డి తిప్పారెడ్డి శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ అంబాల రామ్మూర్తి ప్రభాకర్ రెడ్డి కృష్ణారెడ్డి మల్లారెడ్డి గ్రామ పెద్దలు పాల్గొన్నారు
