సిపిఐఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
సిపిఐ కేంద్ర కమిటీ సభ్యులు,భాగం హేమంతరావు,
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జాతీయ సీనియర్ నాయకులు,పోటు పుల్లయ్య
కాంగ్రెస్ జిల్లా నాయకులు పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ చావా శివరామకృష్ణ

తిరుమలాయపాలెం జూలై 16 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండల పరిధిలోని ఎర్రగడ్డ గ్రామంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ బెల్లం రాము తండ్రి అయిన బెల్లం చలపతిరావు దశ దినకర్మలో గురువారం ముఖ్య అతిథులుగా హాజరైన, సీపీఐఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని ఎర్రగడ్డ గ్రామంలో గత కొన్ని రోజులుగా, అనారోగ్య కారణాలతో మృతి చెందిన బెల్లం చలపతిరావు చిత్రపటానికి పూలమాలవేసి వారి దిశ దినకర్మలో గురువారం, ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం,ఎర్రగడ్డ గ్రామంలో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, తెలిపి, వారికి ఓదార్చారు.ఈ కార్యక్రమం లో, సిపిఐఎం జిల్లా కార్యదర్శి, నున్నా నాగేశ్వరరావు,నున్నా అనుమతి సిపిఐఎం,మండల కార్యదర్శి కొమ్ము శ్రీను,మండల సిపిఐ కార్యదర్శి,బత్తుల రాధాకృష్ణ, బిక్కసాని గంగాధర్ రావు, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జాతీయ నాయకులు,పోటు పుల్లయ్య, సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు, భాగం హేమంతరావు, తిరుమలాయపాలెం,
మండల డిసిసిబి,చైర్మన్ చావా వేణుగోపాలకృష్ణ, బెల్లం చలపతిరావు కుమార్తె అల్లుడు తాళ్లూరి మురళీధర్ బెల్లం ఇందుమతి కుమారుడు,బెల్లం రమేష్ ,పాలేరు ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ మాజీ ఎంపీపీ,బోడా మంగీలాల్ నాయక్ మాజీ జెడ్పిటిసి బెల్లం శ్రీనివాస్ మద్దులపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లమల్ల ప్రతాప్ బత్తుల రవికుమార్ మద్దులపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జడల నగేష్ గౌడ్ కొక్కిరేణి గ్రామ మాజీ ఎంపీటీసీ గుగ్గిల అంబేద్కర్ సిరి గద్దె ఉపేందర్ తాటికొండ కిరణ్ వెన్నం సుధాకర్ రెడ్డి షేక్ సైఫుద్దీన్ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు దూదిమెట్ల వెంకట్ కొంగు నరసింహారావు తిమ్మిడి వెంకట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

