-ఉన్నత శిఖరాలను అధిరోహించడమే మా లక్ష్యం.
-డిఈఓ గా రోహన్,హెచ్ ఎం సుష్మిత.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని వేములపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలోబుధవారం స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు సందర్భంగా డిఈ ఓ గా వ్యవహరించిన విద్యార్థి పంతం రోహన్ మాట్లాడుతూ, స్వయం పరిపాలనా సందర్భంగా ఈ బాధ్యత నిర్వహిoచడం చాలా సంతోషంగా ఉందని,భవిష్యత్తు లో ఉన్నత చదువులు చదివి,ఉన్నత శిఖరాలకు చేరుకోవడమే మా లక్ష్యం అని అన్నారు, అదే విధంగా మా పాఠశాల ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని అన్నారు, ఈ కార్యక్రమం లో నాతో పాటు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గా వ్యవహరించిన విద్యార్థులకు శుభకాంకాంక్షలు తెలుపారు,ఈ అవాకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి,ఉపాధ్యాని ఊధ్యాయులు వెంకన్న,మల్లయ్య, అనిల్,భవాని,రజిత,లకు ధన్యవాదాలు తెలియజేశారు, ఈ స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలుగా గుండగాని సుస్మిత,ఉపాధ్యాయులు గా తే జశ్విని దీపిక,అభినయ్, తేజస్,మనోహార్,మణికంఠ సూద్దార్థ,సాక్షత్, రాజు తదితరులు పాల్గొన్నారు.


