నమస్తే మానుకోట న్యూస్ నర్సింహులపేట
నర్సింహులపేట మండలం గోల్ బొడ్క తండా శివారు ధన్సింగ్ తండా కు వెళ్ళే దారిలో పెద్ద గుంత పడి ప్రమాద కర స్థితిలో ఉన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విషయాన్ని గమనించిన స్థానిక ఎస్సై గండ్రాతి సతీష్ సొంత ఖర్చులతో ప్రమాదకర స్థితిలో ఉన్న గుంతను 15 ట్రాక్టర్ ల మట్టి పోయించి పూడ్చి వేయించడంతో ప్రమాదకర గుంతను సొంత ఖర్చులతో పూడ్చించించడటం తోపరిసర ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎస్సై కి కృతజ్ఞతలు తెలిపారు.

