మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం లక్ష్మీనరసింహపురం గ్రామంలో దసరా పండుగ సందర్భంగా దసరా ఉత్సవ కమిటీ అధ్వర్యంలో దేవి నవరాత్రి వేడుకల్లో పాల్గొని దుర్గా మాతకు పూజలు నిర్వహించిన కుమారి అంగోత్ బిందు, గౌరవ చైర్ పర్సన్, జిల్లా ప్రజా పరిషత్, మహబూబాబాద్ గారు మరియు శ్రీ మూల మధుకర్ రెడ్డి, చైర్మన్ PACS, బయ్యారం అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమం లో భక్తులకు అన్న ప్రసాదాలను వడ్డించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
October 21, 2023
0
Tags
