మన్యం వీరుడు కొమరం భీమ్ కు... వర్స ప్రకాష్ ఆదివాసీ సంక్షేమ పరిషత్ బయ్యారం మండల ప్రధాన కార్యదర్శి జయంతి ఘన నివాళులు.... మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామపంచాయతీ లోని కోమరంభీం విగ్రహంకు జయంతి సంధర్బంగా కొమరం భీమ్ కు పూలమాల వేసి స్మరించుకొని వారి ఆశయాలను సాదించాలని భవిష్యత్తులో ఆదివాసీలు మన్యం వీరుడు అదివాసి గోండు బెబ్బులి కొమరం భీం ,జల్ జంగిల్ జమీన్ నిదానంతో తిరుగుపాటు పోరాట ఉద్యమ వీరుడు స్ఫూర్తితో ఆయన నేటి యువత అందరూ కూడా కొమరం భీం ఉద్యమాలు పోరాటాలు చేయాలని ఆదివాసి హక్కులు చట్టాలు సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతులు వైద్య విద్య ఉపాధి ఉద్యోగం రాజకీయ ఐక్యత తో అభివృద్ధి చెందాలని తెలియజేస్తూ కొమురం భీం గారికి మహనీయులు ఘన నివాళులు అర్పిస్తున్నాము ఈ కార్యక్రమానికి చాట్ల సంపత్,తాటి అమల,అలెం కృష్ణ, గణేష్,...
October 22, 2023
0
Tags
