మహబూబాబాద్... బయ్యారం మండలంఇల్లందు నియోజకవర్గంలో బీ ఆర్ ఎస్ కు బిగ్ షాక్ముక్కుముడిగా రాజీనామాలు బయ్యారం మండలానికి చెందిన తొమ్మిది మంది సర్పంచులు, ఇద్దరు ఎంపీటీసీలు, ఆరుగురు ఉప సర్పంచులు, PACS డైరెక్టర్లు ఐదుగురు, పలువురు వార్డు మెంబర్లు రాజీనామ రాజీనామ చేసిన వారందరూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోరం కనకయ్య, సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లోకి చేరికలు..
October 18, 2023
0
Tags
