బయ్యారం మండలంలో మూడో రోజు గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ,మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య ఎదుట డప్పు కళాకారుల వాయిద్యాలకు నృత్యాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు పెద్దినేని వెంకటేశ్వర్లు,పగడాల శ్రీనివాస్,పోతుగంటి సుమన్,పూసం రమేష్ ..
