ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బహుజన సమాజ్ పార్టీ ... ఇల్లందు నియోజక వర్గం బయ్యారం మండల కేంద్రంలో, గంధంపల్లి ,కొత్తపేట పలు గ్రామాలలో ఎన్నికల ప్రచార భాగంగా గడపగడపను బీఎస్పీ ప్రగతి భవన్ కు ఆర్ ఎస్ పి అనే నినాదంతో ఇంటింటా తిరిగి ఏనుగు గుర్తు, బీఎస్పీ మేనిఫెస్టోను బహుజన సిద్ధాంతాన్ని తెలియజేస్తున్న బీఎస్పీ నాయకులు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జ్ బాదావత్ ప్రతాప్, పూనెం రామస్వామి, శేఖర్,మంగిలాల్, కిషన్, శర్మ నాగేశ్వరరావు, వెంకన్న, రాజేష్ లోకేష్, కిరణ్, సాయి, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు...
October 22, 2023
0
Tags
