మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట, గంధంపల్లి గ్రామపంచాయతీలోని కాంగ్రెస్ పార్టీ గడపగడప ప్రోగ్రాం కార్యక్రమంలో సింగారం టు కాలనీ లో వివిధ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో కోరం కనకయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది..
