మహబూబాబాద్ జిల్లా ..బయ్యారం మండలం ఉమ్మడి కొత్తపేట గ్రామపంచాయతీ పరిధిలోని కడియాల వెంకటరామయ్య ఇంటిదగ్గర నూతనంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు ,అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.