విద్యుత్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుని కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ తొడేళ్ళగూడెం సబ్ స్టేషన్ ఎదుట లకావత్డా తండా వాసులు ఆందోళన నిర్వహించారు.ఈ ఘటనలో
స్టేషన్ కు తాళం వేసి విద్యుత్ సిబ్బంది వెళ్లిపోయారు.
డోర్నకల్ మండలం రాముతండా శివారు లకావత్ తండాలో స్తంబం పై నుండి వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగిలి మృతిచెందిన భానోతు నాగు(35) అను యువరైతు కుటుంబ సభ్యులు ఆందోళన కు దిగారు.
