దరఖాస్తులో ఉన్న హామీ పత్రాలపై సంతకం చేసి రిజర్వేషన్ అభ్యర్థులకు నిర్దేశించినటువంటి 25,000 వేల రూపాయల డిడిని దరఖాస్తు ఫారంతో జత చేసి డోర్నకల్ నియోజకవర్గం క్రమసంఖ్య 101కు దరఖాస్తు చేసుకొని దరఖాస్తు ఫారాన్ని నియోజకవర్గ,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మండల పార్టీ అధ్యక్షులు,మండల నాయకులతో,యూత్ కాంగ్రెస్ నాయకులు కలిసి అందజేయడం జరిగింది
ఎమ్మెల్యే అభ్యర్థి కోసం దరఖాస్తు సమర్పించిన డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి&పిసిసి సభ్యులు డాక్టర్ జాటోతు రాంచందర్ నాయక్
August 24, 2023
0
Tags
