ఈ కార్యక్రమంలో హన్మకొండ లక్ష్మి నరసింహ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ తేజస్విని, సుభాష్, ఖమ్మం భవానీ హాస్పిటల్ డాక్టర్ సాయి కుమార్ నేత్ర పరిక్షలు జరిపారు
ఈ వైద్యశిబిరం లో 220 మందికి పరిక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశారు
ఈ సందర్భంగా సర్పంచ్ కళమ్మ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఉచిత మెగా వైద్యశిబిరాలను నిర్వహించి గ్రామీణ ప్రజలకు తమ అమూల్యమైన వైద్య సేవలు అందించి ప్రజలకు ఉచిత చికిత్సలు అందించడం పట్ల డాక్టర్లకు, బాలవికాస సేవ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు
