పశువులను మింగేస్తున్న కొండశిలువ
(నమస్తే న్యూస్, అక్టోబర్ 04, దంతాలపల్లి)
మహబూబాబాద్ జిల్లా దంతాలపెల్లి మండల కేంద్రంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఎస్.ఆర్.ఎస్.ఎస్పి కాలువలో కొట్టుకొని వచ్చిన గేదె, గొర్రె మృతదేహాలపై ఒక భారీ కొండచిలువ చుట్టుకొని కనిపించింది. ఈ దృశ్యం చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.రైతులు, పశుపోషకులు కాల్వల గట్టుల వద్ద పశువులను మేపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని గ్రామ పెద్దలు సూచిస్తున్నారు. పశుసంపదను రక్షించుకునేందుకు జాగ్రత్తలు తప్పనిసరి అని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు హెచ్చరిస్తున్నారు.