నమస్తే మానుకోట న్యూస్ నర్సింహులపేట
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు డీఎస్ రెడ్యా నాయక్ పుట్టినరోజు సందర్భంగా నర్సింహులపేట బీఆర్ఎస్ పార్టీ మండల శ్రేణులు, మండల పార్టీ అధ్యక్షుడు మైదం దేవేందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రములోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయించి,నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉంటూ, ప్రజా క్షేత్రంలో ప్రజల పక్షాన పనిచేయాలని కోరుతూ, మాజీ ఎమ్మెల్యే రెడ్య నాయక్ కు శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో నర్సింహులపేట గ్రామాల బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజి సర్పంచులు, ఎంపీటీసీలు, కమిటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

