◆గ్రామ పార్టీల ఆధ్వర్యంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
కష్టపడి పని చేసిన ఆయా కార్యకర్తలు చేతుల మీదగా గ్రామాలలో నేరుగా డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ సూచన సలహా మేరకు ప్రతి గ్రామంలో గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ఇంటికి తీసుకు వెళ్లి బాధితులకు పాలన మరింత చేరువుగా అభివృద్ధి పథకాలను కష్టపడిన కార్యకర్తలు చేతుల మీదుగా ఇటీవల కాలంలో సిఎం ఆర్ఎఫ్ చెక్కులు ధర్మవరపు సంజీవ. ఊడ్రాతి సుజాత కు భట్టు నాయక్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది.గతంలో ఎక్కడకో వెళ్లి చెక్కులను తీసుకొని దారి మధ్యలో మర్యాద ల నిమిత్తం బాధితుల దగ్గర ఎంతో కొంత ఖర్చు చేసేవారు కానీ పరిస్థితి మారింది. నేరుగా ఎవరి గ్రామానికి వారికి ఇంటి వద్దకు ఆ గ్రామ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఇస్తున్నారు.కష్టపడి పనిచేసిన కార్యకర్తలు క్యాడర్ కూడా మంచి జోష్ లో ఉన్నారు.ప్రజలు కూడా పాలన ఇంటి వద్దకు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా రామానుజపురం కార్యక్రమంలో గుగులోత్ భట్టు నాయక్ కాంగ్రెస్ మండలపార్టీ అధ్యక్షులు దంతాలపల్లి. బీసీ సెల్ అధ్యక్షులు తండా రాములు. ఎస్సీ సెల్ అధ్యక్షులు కొప్పుల శ్రీను. మండలనాయకులు ఫోన్నోటి బాలాజీ. ఓలాద్రి పద్మ మహిళా నాయకురాలు. రామానుజపురం కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు మల్లం శ్రీను. మల్లం బిక్షం. భద్రమ్మ. ఓలాద్రి వెంకట్ రెడ్డీ. అక్కిరెడ్డి ప్రతాప్ రెడ్డీ. ఉప్పల మల్లయ్య. బొడ్డు వెంకన్న. ఎదునూరి నర్సయ్య. కొత్తపల్లి రాములు. యూవరాజు తదితరులు పాల్గొన్నారు.


