నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో కష్టపడ్డ కార్యకర్తలకి మాత్రమే పదవులు ఇవ్వాలని అవకాశ రాజకీయ నాయకులకు అవకాశం కోసం ఇంకో పార్టీ నుండి వచ్చే వాళ్ళకి కాకుండా కాంగ్రెస్ పార్టీ కోసం మీకోసం కష్టపడ్డ వాళ్లకి టికెట్స్ ఇవ్వాలని నా యొక్క ప్రార్థన
14 సంవత్సరాల నుండి పార్టీ జెండా భుజాలపై మోసిన కష్టపడ్డ కార్యకర్తని
చిన్న గూడూరు మండలం కాంగ్రెస్ యూత్ అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శి ఈనామాస్ చేయండి
మీకు జీవితాంతం రుణపడి ఉంటాము
మీ బొమ్మ పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలి అనే ఆశతో ఎంతోమంది ఎదురుచూసే వారిలో నేనొక్కడిని
ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్తగా ఆవేదన**
కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్లకి 14 సంవత్సరా లు ఎంతో కష్టపడ్డా కార్యకర్తలను గౌరవించండి మంచి అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ కోసం జెండా మోసిన వాళ్ళకి పదవులు ఇవ్వండి గౌరవించండి చిన్నచిన్న పదవులు ఇచ్చి
డబ్బున్నోడు ఎన్ని పార్టీలైనా మారుతాడు డబ్బు ఉన్నదని ఏ పార్టీ మారితే ఆ పార్టీలో పదవులు వస్తున్నాయి**
కానీ పేదోడు ఒకటే పార్టీని నమ్ముకుని బతుకుతున్నాడు అదే కాంగ్రెస్ పార్టీ**
ఈ 14 సంవత్సరాల లో అష్ట కష్టాలు పడి ఎన్నో అవమానాలు పడి పోలీస్ కేసులు బైండ్ అవర్స్ అవమానాలు ఎదుర్కొని కడుపు చంపుకొని పార్టీ కోసం కష్టపడ్డాం కాబట్టి మమ్మల్ని గౌరవించి పదవులు ఇవ్వండి
గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వి ప్ డోర్నకల్ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారిని కోరుకుంటున్నా సంవత్సరాల నుంచి మీ విజయం కోసం కష్టపడ్డాను
జై కాంగ్రెస్ జై కాంగ్రెస్

