Type Here to Get Search Results !

బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టిలో చేరికలు

 



పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సింహులపేట మండలంలోని పలు గ్రామాల్లో డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచంద్రు నాయక్ పర్యటించారు ఈ సందర్భంగా జయపురం గ్రామంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బాల్లె ఐలయ్య, గ్రామ శాఖ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు నెలకుర్తి అశోక్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు శివరాత్రి ఉప్పలయ్య, గండి నారాయణ నెలకుర్తి మల్లారెడ్డి దారం వెంకట్మల్లు గుగులోతు మల్సూర్ తోపాటు రిటైర్మెంట్ టిచర్ నెలకుర్తి రఘూత్తం రెడ్డి గండి మనోజ్ కుమార్, గండి సోమేశ్వర్ చింతరెడ్డి సురేందర్ రెడ్డి, మందుల వెంకన్న రమేష్ వెంకన్న దుడ్డెల రాములు మల్లెపాక పరుశురాములుతో సహా 30 మంది కార్యకర్తలు వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

ఈ సందర్భంగా నెలకుర్తి అశోక్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా బిఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందని పార్లమెంటు ఎన్నికల్లో బారి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలమబోతుందని అన్నారు

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్, లింగారెడ్డి, సతీష్, బొబ్బ సొంరెడ్డినెలకుర్తి గోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, చంద్రా రెడ్డి, రాచమల్ల భద్రయ్య, సూర యాకయ్య, బొల్లం శ్రీనివాస్, చుక్క వెంకన్న , అశోక్ మందుల వెంకన్న, నరేష్, గుగులోతు మధు, గుగులోతు నరేష్ రమేష్ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.