నమస్తే మానుకోట న్యూస్ నర్సింహులపేట
మొట్ట మొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఉందనిఈ సందర్భంగా మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చౌడావరపు శ్రీనివాస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ మండల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్య మంత్రి వర్యులు భట్టి విక్రమార్క్, ఆమోదించిన మంత్రి మండలికి సహకరించిన ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలియజేయడం జరిగింది. అయిన వెంటనే జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య. జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి విక్రం. మండల కార్యదర్శి మాసట్టి ఉపేందర్. కోశాధి కారి బి సోమేశ్వరరావు. మండల ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు. ఉపేందర్. దేవయ్య. సంఘం తరఫున ప్రజా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు

