నమస్తే మానుకోట న్యూస్
క్షణికావేశంలో ఓ డిగ్రీ విద్యార్థి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో చోటుచేసుకుంది
రాసమల్ల వెంకన్న ,సైదమ్మ దంపతుల కుమారుడు రాసమల్ల ముఖేష్, 21 సం; కుటుంబ కలహాలతో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కాగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నర్సింహులపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

