Press Note:
![]() |
| పోలీసులు స్వాధీనం చేసుకున్న సామాగ్రి |
స్వ:17.11.2023 నా ఉదయం అందాద 9:30 గంటల ప్రాంతంలో రూపుల తండా గ్రామపంచాయతీ పరిధిలో ఎన్నికల అధికారుల అనుమతి లేకుండా గుగులోతు లక్ష్మణ్ s/o సామ్య, 48 yrs, లంబాడా, వ్యవసాయం r/o మధు తండా అను అతడు "రైతు ఆత్మ బంధు-కెసిఆర్ రైతుబంధు"అను నినాదం గల కరపత్రాలను పంచుతుండగా FST( ఫ్లయింగ్ సర్వ లెన్స్ టీం) అధికారి అయిన బానోతు వెంకన్న గారు ఫిర్యాదు ఇవ్వగా స్థానిక ఎస్ఐ సతీష్ గారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరియు 467 కరపత్రాలను సేజ్ చేయడం జరిగింది

