(నమస్తే మానుకోట-తొర్రూరు)
https://www.youtube.com/live/i2Sbw2RxFxI?si=bEC_1kq0KhBh7fla
మహబూబాబాద్ జిల్లా లోని పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ ప్రాంగణంలో నేడు కాంగ్రెస్ గర్జన నిర్వహించనున్నారు.ఈ సభకు విశిష్ట అతిథిగా ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఝాన్సీ రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి హనుమాండ్ల యశశ్విని రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రియాంక గాంధీ మాట్లాడనున్నారు.ఈ సభకు ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ శ్రేణులు భారీగా బయలుదేరారు.
తొర్రూరు గడ్డపై కాంగ్రెస్ గర్జన..హాజరు కానున్న ప్రియాంక గాంధీ.https://www.youtube.com/live/i2Sbw2RxFxI?si=UG06b2LK7xYAvUDI(లైవ్ వీక్షించడానికి లింక్ పై క్లిక్ చేయండి)

