మహబూబాబాద్ జిల్లా జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామపంచాయతీలో గౌడ సంఘం ఆధ్వర్యంలో వ్యాప్తంగా ఘనంగా ప్రారంభం అయిన ఎంగిలి పులా బతుకమ్మ సంబరాలు ..పాట ఆటలతో మహిళల నుత్యాలు...ఆడి పాడి అలరిస్తున్న మహిళలు.. గౌడ పెద్దలు కొండ శీను, రంగు సారయ్య, బుర్ర శంకర్, గట్టు శీను, బుర దుర్గారావు, చింతనూరు భాస్కర్, ఆధ్వర్యంలో ప్రతి మహిళలకు ప్రోత్సాహంగా బహుమతులు అందజేశారు...
October 14, 2023
0
Tags
