Type Here to Get Search Results !

మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామపంచాయతీలోని కొత్తపేట గౌడ సంఘం కుల పెద్దలను కలిసిన , మాజీ ఎమ్మెల్యే భద్రాది కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కోరం కనకయ్య వివిధ సమస్యలపై మాట్లాడుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు ,అభిమానులు పాల్గొనడం జరిగింది..

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.