మహబూబాద్ జిల్లా, బయ్యారం మండలం కొత్తపేట గ్రామపంచాయతీ, లో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, కడియాల వెంకటరామయ్యగారి ఇంటిదగ్గర ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ చేర్పులో మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్పర్సన్ కోరం కనకయ్య ఆధ్వర్యంలో సుమారుగా 500 నుండి600. కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోకి. చేరడం జరిగింది ఈ సందర్భంగా కొరం కనకయ్య మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ కల్లబోలు మాటలు చెప్పి మబ్బి పెడుతూ పది సంవత్సరాలు కాలం ఎలా గుచ్చుకొని పేదలను నిరుపేదలకు ప్రతి పనికి రేషన్ కార్డు ప్రతి పిల్లగాడు చదువుకోడానికైనా ఉద్యోగానికైనా రేషన్ బియ్యం కోసం కార్డు ఇచ్చే పరిస్థితి లేదు. దళిత బంధు వల్ల అన్నదమ్ములగా కలిసి ఉన్న గూడాలలో చిచ్చు పెట్టడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇప్పటికైనా తెలుసుకొని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
October 21, 2023
0
Tags
